దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

నలుగురు శానిటైజర్ సూపర్వైజర్లు.. ఇద్దరు శానిటైజర్ వర్కర్లు


దేవరకొండ ఆసుపత్రిలో ఆరుగురు సిబ్బంది తొలగింపు

దేవరకొండ ..... దేవరకొండ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆరుగురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నల్లగొండ జిల్లా  అడిషనల్ కలెక్టర్ విధుల నుండి శాశ్వతంగా తొలగించినట్లు ఆసుపత్రి ఇన్చార్జి సూపర్డెంట్ మంగ్త నాయక్ తెలిపారు.

సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే తీవ్ర చర్యలు తప్పవని,విధులు సక్రమంగా నిర్వహించక, ప్రభుత్వ వైద్యం పేదలకు అందకుంటే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ హెచ్చరించినట్లు తెలిపారు.

Read More మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు