లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
250 మందికి ఉచితంగా పరీక్షలు మందులు పంపిణీ
గ్రామీణ ప్రాంత ప్రజల కు వైద్య సేవలు అందించడమే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశం
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ
దేవరకొండ.... గ్రామీణ పేదలకు వైద్య సేవలు అందించి వారికి బాసటగా నిలవాలని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు. బుధవారం దేవరకొండ మండలంలోని బొడ్డుపల్లి లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హాజరు కాగా అంకురి నరసింహ సహకారంతో క్యాంపు నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి చిలుకూరి నిరంజన్, డాక్టర్ పి జె సామ్సన్, నల్ల మాధ నారాయణరెడ్డి, వనం శ్రీనివాస్ ఆప్తమలిస్ట్ హరి తదితరులు పాల్గొన్నారు.
Latest News
మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి
12 Jan 2025 22:00:59
జయభేరి, కరీంనగర్ : కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సంఘ రాష్ట్ర...
Post Comment