బోడుప్పల్ లో అక్రమ నిర్మాణాల జోరు...
మున్సిపల్ పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు
జయభేరి, మేడిపల్లి : బోడుప్పల్ నగర పరిధిలోని 4వ డివిజన్ అనఘాపురి కాలనీలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నా మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఎలాంటి ఇంటి అనుమతులు తీసుకోకుండానే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నా, మునిసిపల్ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని, స్థానిక ప్రజలు గుస గుస లాడుకుంటున్నారు.
Read More తుర్కపల్లి లో 6 పడకల ఆసుపత్రి ప్రారంభం
Latest News
మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి
12 Jan 2025 22:00:59
జయభేరి, కరీంనగర్ : కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సంఘ రాష్ట్ర...
Post Comment