ఎమ్మార్సీఈ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

ఎమ్మార్సీఈ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని ఎమ్మార్సీఈ విద్యార్థులు మంగళవారం పారిశ్రామిక సందర్శనకు వెళ్లారు.

సోమాజిగూడ పారిశ్రామికవాడలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అమెచ్యూర్ రేడియో సంస్థను సందర్శించిన విద్యార్థులకు అధ్యాపకులు వివిధ రకాల అమెచ్యూర్ రేడియోలు, అత్యవసర కమ్యూనికేషన్ల ప్రయోజనాల కోసం రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ల ఉపయోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అశోక్, హెచ్ ఓడీ సంపత్కుమార్, అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Read More యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...