కొనసాగుతున్న ఉచిత డెలివరీలు

కొనసాగుతున్న ఉచిత డెలివరీలు

దేవరకొండ ...... దేవరకొండ పట్టణంలోని శ్రీ సాయి సంజీవని హాస్పిటల్ లో శనివారం నాటికి ఆగెస్ట్ నెల మొత్తంలో ఇరవై ఒకటి ఉచిత డెలివరీలు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్తు ఇంజక్షన్  మెడిసిన్ లకు ఖర్చుల కు మాత్రమే భరించాలని, ఆపరేషన్ ఉచితంగానే నిర్వహిస్తామని అన్నారు. వెనుకబడిన దేవరకొండలో ఇలాంటి సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సంజీవని హాస్పిటల్ మనేజ్మెంట్ అండ్ డైరెక్టర్ డా.కృష్ణ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి