సయ్యద్ అజ్మతుల మృతి పాత్రికేయ రంగానికి లోటు

రమావత్ రవీంద్ర కుమార్, నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు 

సయ్యద్ అజ్మతుల మృతి పాత్రికేయ రంగానికి లోటు

దేవరకొండ : దేవరకొండ పట్టణానికి చెందిన జనసముద్రం పత్రిక విలేఖరి సయ్యద్ అజ్మతుల్లా  మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో అజ్మతుల్లా మృత దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్  పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అజ్మతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బొడ్డు గోపాల్ గౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ,బాబా, సత్తార్ నజీర్, చంద్రమౌళి, పగిడిమర్రి సతీష్ విష్ణు, తదితరులు ఉన్నారు.

Read More వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రలతో వాతలు...!