కాలనీల సమస్యలు తప్పక పరిష్కరిస్తా...

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కాలనీల సమస్యలు తప్పక పరిష్కరిస్తా...

తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అన్నారు.

Dr AS Rao Nagar డివిజన్  లోని పరిమళ నగర్ లో పరిమళ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ మరియు CC కెమెరాల ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

IMG-20240825-WA1327

Read More ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...

ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు SI సుధాకర్ రెడ్డి మాజీ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి కాలనీ అధ్యక్షుడు గణపతీ రెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ సీనియర్ నాయకురాలు, మనెమ్మా మాజీ ప్రధాన కార్యదర్శి కుమార స్వామి రహీమ్ BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు