హనుమాన్ నగర్ కాలనీలో ఎల్లమ్మ పండుగకు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పరమేశ్వర్‌రెడ్డి హాజరు
ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి కృష్ణారెడ్డి నివాసంలో ఎల్లమ్మ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రఘుమరెడ్డి, మార్కెటింగ్ చీఫ్ శ్రీ తాళ్ల హర్షవర్ధన్, మార్కెటింగ్ ప్రేసిడెంట్ మామిడి తిరుమలేష్ గౌడ్, తోటి మిత్రులు వేముల శేఖర్ గౌడ్, ఎర్రమారెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, దామర్ల హాజరు కావడం జరిగింది. అలాగే హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు గంటా రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కోమటిరెడ్డి కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి తరువు రమేష్, కోశాధికారి తోలుపునూరి నవీన్ గౌడ్, కార్యవర్గ సభ్యులు ఇట్టి రెడ్డి రామచంద్రారెడ్డి, తండు రాము గౌడ్, కనికె శ్రీరాములు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
Read More ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది...
Latest News
మార్నింగ్ వాక్ లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మహేందర్ రెడ్డి
12 Jan 2025 22:00:59
జయభేరి, కరీంనగర్ : కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో పి ఆర్ టి యు టీఎస్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి సంఘ రాష్ట్ర...
Post Comment